చిన్న వ్యాపారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, మాస్టర్ కార్డ్ ఏం చేశాయంటే..!
చిన్న వ్యాపారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా..| చిన్న వ్యాపారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ సంస్థ మాస్టర్ కార్డ్ ...

న్యూఢిల్లీ: చిన్న వ్యాపారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ సంస్థ మాస్టర్ కార్డ్ సరికొత్త కాన్ క్యూఆర్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. చిన్న వ్యాపారులు తేలిగ్గా చెల్లింపులు చేయడానికి వీలుగా ఈ కార్డును అందుబాటులోకి తెచ్చాయి.
మాస్టర్ కార్డ్ పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించి కాన్ క్యూఆర్ సొల్యూషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ కార్డు దారులు డిజిటల్ చెల్లింపులకు ఈ సొల్యూషన్ ఉపకరిస్తుంది. కాన్ క్యూఆర్ కార్డు విధానంతో ప్రత్యేకించి చిన్న వ్యాపారుల చెల్లింపులను తేలిక చేస్తాయి. చెల్లింపులకు అనుగుణంగా రివార్డు పాయింట్లు పొందొచ్చు.
ఈ సొల్యూషన్‌తో ఆన్లైన్ చెల్లింపులు స్వీకరించడానికి కార్డుదారులు వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా బ్యాంకుల ఆదాయం పెరుగుతుంది. బ్యాంకర్లు, కార్డుదారుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయి. బ్యాంకులు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. యూజర్లపై తక్కువ చార్జీలు మోపుతారు.
మాస్టర్ కార్డు ఆసియా-పసిఫిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ మల్హోత్రా మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సంక్షోభం వేళ చిన్న వ్యాపారులకు డిజిటల్ చెల్లింపుల సొల్యూషన్స్ అవసరం అని పేర్కొన్నారు. మాస్టర్ కార్డ్ క్యూఆర్ కార్డుపై యూజర్లు అన్ని రకాల బెనిఫిట్లు పొందొచ్చు. క్యాష్‌లెస్ చెల్లింపులు చేయడంతోపాటు స్వీకరించొచ్చునన్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖిచి మాట్లాడుతూ తమ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న సొల్యూషన్లను ఆమోదించే ప్రస్తుత, నూతన వ్యాపారులకు కాన్ క్యూఆర్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. కాన్ క్యూఆర్ కార్డు ద్వారా చెల్లింపులు సులభతరం, సురక్షితం అవుతాయని అన్నారు. చిన్న వ్యాపారులకు సాధికారత లభిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
కరోనా కేసుల్లో వరల్డ్ రికార్డు..
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
డోంట్ వర్రీ..ఆన్ లైన్లో ఆక్సిజన్ మిషన్లు
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
హాస్పిటల్ నుంచి 1,710 కొవిడ్ వ్యాక్సిన్లు మాయం
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది
దేశంలో ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్
కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!
అసలు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజన్, వ్యాక్సినేషన్‌పై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం
వ్యాక్సిన్ విధానాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ
తులం బంగారం 4 నెలల్లో రూ.50వేలకు.. పరిస్థితి విషమిస్తే.. మరింత పైపైకి!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

