కోవిడ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఓ వైపు ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆన్ లైన్లో ఆక్సిజన్ మిషన్లు వచ్చేశాయి. వీటిని ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటారు. వీటి గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో...! https://www.youtube.com/watch?v=zFuxcZ7JesE