బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు@62,377 డాలర్లు!
బిట్ కాయిన్ ఆల్‌టైం రికార్డు| ట్ కాయిన్ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. మంగళవారం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 62 వేల డాలర్ల ...

క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. మంగళవారం క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 62 వేల డాలర్ల మార్క్‌ను దాటేసింది. 62,377 డాలర్ల ధర పలికిన బిట్ కాయిన్ ఈ ఏడాది భారీగానే లబ్ధి పొందింది. 2021 ప్రారంభం నుంచి బిట్ కాయిన్ 114 శాతం డెవలప్ అయ్యింది.
2018లో కుదేలైన బిట్ కాయిన్.. గతేడాది కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తున్నా కొద్దీ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలో రికార్డుల మోత మోగించింది. గతేడాది అక్టోబర్ 12 వేల డాలర్లుగా నమోదైన బిట్ కాయిన్ విలువ గత నెలలో 60 వేల డాలర్లు దాటింది.
వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ తన షేర్లను బుధవారం ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో బిట్ కాయిన్ తాజాగా ఆల్ టైం రికార్డు నెలకొల్పడం ఆసక్తి కర పరిణామం.
మార్చి 14న సరికొత్త రికార్డు నమోదు చేసింది బిట్ కాయిన్.. మార్చి 13వ తేదీన ఇంట్రాట్రేడింగ్‌లో కొద్దిసేపు 60,012 డాలర్ల వద్ద తచ్చాడిన బిట్ కాయిన్ న్యూయార్క్ ఎక్స్చేంజ్లో మార్చి 14వ తేదీ (ఆదివారం) జరిగిన ట్రేడింగ్‌లో ఎకాఎకీన 61,080 డాలర్లను దాటేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.44.39 లక్షలు.
క్రిప్టో కరెన్సీ మార్కెట్ నిలకడగా నిలబడుతుందా? లేదా? అని కొన్ని వర్గాల నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నా నాస్డాక్లో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ ఆవిష్కరణకు సర్వసన్నద్ధం కావడం విశేషం. కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 70 నుంచి 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా.
కరోనా మహమ్మారి ప్రభావం.. టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ పెట్టుబడులు పెట్టడంతోపాటు పలు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సంస్థలు తమ కస్టమర్లను బిట్ కాయిన్‌తో లావాదేవీలకు అనుమతించడం దాని విలువ పెరుగడానికి కారణాలు.
2021లో అసాధారణ రీతిలో క్రిప్టో కరెన్సీ మార్కెట్ పెరిగిపోయింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీల విలువ రెండు లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. దీంతో వాల్‌స్ట్రీట్‌లోని మహామహులకు బిట్ కాయిన్ ఆకర్షణీయ మార్గంగా కనిపిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
ఇదెక్కడి పోయేకాలం.. యువకుడి జననాంగం కోసేసిన నపుంసకులు..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!
జూన్ 1 నుంచి బంగారంపై హాల్‌మార్క్ మస్ట్!
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా
సెప్టెంబర్ నాటికి ముగియనున్న ఎయిర్ ఇండియా అమ్మకం..?!
బాయ్‌ఫ్రెండ్‌తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

