ఐపీవోకి అవలాన్
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు అవలాన్ టెక్నాలజీ.. ఐపీవోకి వస్తున్నది. వచ్చే నెల 3 నుంచి 6 వరకు షేర్లను విక్రయించడం ద్వారా రూ.865 కోట్ల నిధులను సమీకరించనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 31న షేర్లను విక్రయిస్తున్నది.
న్యూఢిల్లీ, మార్చి 25: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు అవలాన్ టెక్నాలజీ.. ఐపీవోకి వస్తున్నది. వచ్చే నెల 3 నుంచి 6 వరకు షేర్లను విక్రయించడం ద్వారా రూ.865 కోట్ల నిధులను సమీకరించనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 31న షేర్లను విక్రయిస్తున్నది. ఈ ఐపీవోలో రూ.320 కోట్లను తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించనున్న సంస్థ..మరో రూ.545 కోట్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా సేకరించాలనుకుంటున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Electronic Equipment
- ipo
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

