ప్రత్యేక యూనిట్‌గా వ్యాక్సిన్ వ్యాపారం

- ఏర్పాటు చేసిన అరబిందో
హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాదీ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా తన వ్యాక్సిన్ వ్యాపారాన్ని ఒక ప్రత్యేక యూనిట్‌కు బదిలీ చేయనుంది. తమ సబ్సిడరీ అయిన అరో వ్యాక్సిన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తున్నట్లు అరబిందో ఫార్మా శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ లావాదేవీకి మాతృసంస్థకు సబ్సిడరీ రూ.299 కోట్లు చెల్లిస్తుంది. 2022 జనవరి 1 నుంచి బదిలీ అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ వ్యాపారం అరో వ్యాక్సిన్స్‌కు విక్రయించే ప్రక్రియ 2021-22 నాల్గో త్రైమాసికంలో పూర్తవుతుందని సంస్థ వెల్లడించింది. అలాగే మరో పూర్తిస్థాయి సబ్సిడరీ అయిన టెర్జీన్ బయోటెక్‌ను కూడా రూ.10.76 కోట్లకు బదిలీ చేస్తున్నట్లు అరబిందో ఫార్మా తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

