ఆడీ క్యూ8 మాడల్.. ప్రారంభ ధర రూ.1.77 కోట్లు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ మాడల్‌ను తీసుకొచ్చింది. ఎస్యూవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో నయా క్యూ8 మాడల్‌ను ప్రవేశపెట్టింది.
ముంబై, మార్చి 18 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ మాడల్‌ను తీసుకొచ్చింది. ఎస్యూవీ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో నయా క్యూ8 మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.1,77,72,000. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. శక్తివంతమైన 4.0 లీటర్ వీ8 టీఎఫ్ఎస్ఐ ఇంజిన్‌తో తయారైన ఈ కారు కేవలం 4.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.
గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, పానోరమిక్ సన్‌రూఫ్, స్పోర్ట్ సీట్స్, వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్స్‌తో తయారు చేసింది. ఈ కారుపై పదేండ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వ్యారెంటీని కల్పిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
‘ఉపాధ్యాయుల నిరాహార దీక్షకు తరలిరావాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

