ఆడీ కార్ల ధరలకు రెక్కలు
ఆడీ మరోసారి తన వాహన ధరలు పెంచబోతున్నది. వచ్చే నెల నుంచి అమలలోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ళ ధరలను 2.4 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, రవాణా కోసం పెట్టే ఖర్చులు అధికమవడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని,
- 2.4 శాతం వరకు పెంచిన సంస్థ
న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆడీ మరోసారి తన వాహన ధరలు పెంచబోతున్నది. వచ్చే నెల నుంచి అమలలోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ళ ధరలను 2.4 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, రవాణా కోసం పెట్టే ఖర్చులు అధికమవడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని,
ఈ నూతన ధరలు వచ్చే నెల 20 నుంచి అమలులోకి రానున్నట్లు ఆడీ ఇండియా హెచ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఏ4, ఏ6, ఏ8 ఎల్, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్క్యూ8 మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

