ఎఫ్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ
ఫిక్స్డ్ డిపాజిటుదారులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతునే...మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరిస్తున్నాయి.
ఫిక్స్డ్ డిపాజిటుదారులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఆపసోపాలు పడుతున్నాయి. ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతునే…మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీని అర శాతం వరకు పెంచగా..తాజాగా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు చేరాయి. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ పెంపు వర్తించనున్నది.

P
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

