హైదరాబాద్లో మరో డాటా సెంటర్
హైదరాబాద్లో మరో డాటా సెంటర్ రాబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్ నోట్-సెక్యూరిటీ పేపర్ మాన్యుఫ్యాక్చరర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)తో టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ కార్పొరేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఐపీఎల్) రూ.137 కోట్ల ఒప్పందం చేసుకున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 28: హైదరాబాద్లో మరో డాటా సెంటర్ రాబోతున్నది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్ నోట్-సెక్యూరిటీ పేపర్ మాన్యుఫ్యాక్చరర్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)తో టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ కార్పొరేట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఐపీఎల్) రూ.137 కోట్ల ఒప్పందం చేసుకున్నది.
హైదరాబాద్తోపాటు నోయిడాలో డాటా సెంటర్లు రాబోతున్నట్టు సోమవారం సీఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఒకటి ‘ప్రైమరీ అండ్ డిజాస్టర్ రికవరీ’ సెంటర్ కూడా ఉన్నట్టు చెప్పింది. కాగా, ఈ ప్రాజెక్టుతో ఎస్పీఎంసీఐఎల్.. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటుందని సీఐపీఎల్ వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Data center
- Hyderabad
- SPMCIL
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

