అమెజాన్ మమ్మల్ని నాశనం చేసింది
అమెజాన్ మమ్మల్ని నాశనం చేయాలనుకున్నది. అనుకున్నంత పనీ చేసింది’ అని సుప్రీం కోర్టులో ఫ్యూచర్ రిటైల్ ఆవేదన వ్యక్తం చేసింది.
- రూ.1,400 కోట్ల కోసం రూ.26వేల కోట్ల సంస్థను పొట్టనబెట్టుకున్నది
- సుప్రీం కోర్టులో ఫ్యూచర్ రిటైల్ ఆవేదన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ‘అమెజాన్ మమ్మల్ని నాశనం చేయాలనుకున్నది. అనుకున్నంత పనీ చేసింది’ అని సుప్రీం కోర్టులో ఫ్యూచర్ రిటైల్ ఆవేదన వ్యక్తం చేసింది. రోజుల తరబడి కొనసాగుతున్న ఈ న్యాయపోరాటంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపింది. అమెజాన్-ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ వివాదం కేసులో శుక్రవారం తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు మురారీ, హిమా కోహ్లీలతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. అంతకుముందు ఫ్యూచర్ రిటైల్ మాట్లాడుతూ.. ‘మేము ఉరికొయ్యపై వేలాడుతున్నాం. మాతో ఇప్పుడు ఎవరూ వ్యాపారం చేసేందుకు సిద్ధంగా లేరు. 835కుపైగా స్టోర్లను కోల్పోయాం. మిగిలిన 374 స్టోర్లనే నడుపుతున్నాం’ అని తెలిపింది. రిలయన్స్ తమ స్టోర్లను స్వాధీనపర్చుకోవడంపైనా స్పందిస్తూ ఒకింత నిస్సహాయతనే ఫ్యూచర్ రిటైల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్లది మోసమని అమెజాన్ దుయ్యబట్టింది. కాగా, రుణదాతలకు రూ.5, 322.32 కోట్లను సకాలంలో చెల్లించలేకపోయామని ఫ్యూచర్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- future retail
- reliance
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

