Home
Business
Amazon Has Launched Amazon Pay Smart Store Services In Hyderabad And Other Cities Of The State
అమెజాన్ పే స్మార్ట్ స్టోర్
హైదరాబాద్, ఆగస్టు 25: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అమెజాన్ పే స్మార్ట్ స్టోర్ సేవలను ప్రారంభించింది. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మంలలో ఉన్న 800కిపైగా ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో విక్రయిస్తున్న ఉత్పత్తులపై రాయితీలు, ఇతర ప్రయోజనాల గురించి కస్టమర్లకు సమాచారం ఇది అందిస్తుంది.
సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 4ను కొనుగోలు చేసిన కస్టమర్‌కు మొబైల్‌ను అందిస్తున్న మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ ఎండీ సమీర్. ఈ ఫోన్ ధర రూ.89,999 నుంచి రూ.1,84,999 మధ్యలో ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

