న్యూఢిల్లీ, మే 26: గ్రీన్కోకు చెందిన ఏఎం గ్రీన్..రోటర్డ్యామ్ ఆథార్టీతో జట్టుకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌తోపాటు యూరప్‌లో గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య బిలియన్ డాలర్ల విలువైన మిలియన్ టన్నుల గ్రీన్ ఫ్యూయల్ వార్షిక వాణిజ్యం జరగనున్నదని పేర్కొంది.
భారత్, యూరప్‌కు చెందిన రొటర్డ్యామ్ మధ్య జరిగిన ఒప్పందంపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.