ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రికార్డు| యిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆర్బీఐ జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం ఈ ..

న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆర్బీఐ జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం ఈ బ్యాంక్‌లో ఒక రోజు రూ.2 లక్షల మేరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు.
దీని ప్రకారం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు తాజా ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ఖాతాలో బ్యాలెన్స్ నిలువలు పెంచుకోవచ్చు. పేమెంట్స్ బ్యాంకుల్లో రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ గల వాటిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మొదటిది కానున్నది.
ఇంతకుముందు పేమెంట్స్ బ్యాంకుల్లో ఖాతాదారులు రూ. లక్ష వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), ఇతర బిజినెస్‌లు చేసేవారి అవసరాలకు అనుగుణంగా పేమెంట్స్ బ్యాంకుల్లో వారి నిల్వలు పెంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది.
దేశంలో పేమెంట్స్ బ్యాంక్స్‌గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్, ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలందిస్తున్నాయి.
ఆర్బీఐ నిర్ణయం భారతదేశంలో పేమెంట్స్ బ్యాంక్ పాత్రను మరింత పెంచేందుకు దోహద పడుతుందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ కం సీఈవో అనుబ్రత బిశ్వాస్ చెప్పారు. 2017 జనవరిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- airtel
- payments bank
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

