ఎంఎస్ఎంఈలకు వాయు
ఎల్జీ అనుబంధ సంస్థ వాయు..దేశీయ మార్కెట్లోకి ఎంఎస్‌ఎంఈలకోసం కంప్రెస్స్డ్ ఎయిర్ సొల్యూషన్స్ పరికరాలను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో అన్వర్ జై వరదరాజ్ మాట్లాడుతూ..దేశీయంగా తయారైన ఈ కంప్రెస్స్డ్ ఎయిర్సొల్యూషన్స్ పరికరాలతో చిన్నస్థాయి సంస్థలకు ఎంతో లాభం ఉంటుందని, ప్రస్తుతం 5-45 కిలోవాట్ల సామర్థ్యంతో వీటిని రూపొందించి విడుదల చేసినట్టు చెప్పారు.
- ఎయిర్ సొల్యూషన్స్
హైదరాబాద్, ఆగస్టు 20: ఎల్జీ అనుబంధ సంస్థ వాయు..దేశీయ మార్కెట్లోకి ఎంఎస్‌ఎంఈలకోసం కంప్రెస్స్డ్ ఎయిర్ సొల్యూషన్స్ పరికరాలను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో అన్వర్ జై వరదరాజ్ మాట్లాడుతూ..దేశీయంగా తయారైన ఈ కంప్రెస్స్డ్ ఎయిర్సొల్యూషన్స్ పరికరాలతో చిన్నస్థాయి సంస్థలకు ఎంతో లాభం ఉంటుందని, ప్రస్తుతం 5-45 కిలోవాట్ల సామర్థ్యంతో వీటిని రూపొందించి విడుదల చేసినట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

