ఏఐతో రూ.1.13 లక్షల కోట్లు..!
కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవల నుంచి భారతీయ ఐటీ సేవల రంగం ఇప్పటికే రూ.1.13 లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని ఇండస్ట్రీ సంఘం నాస్కామ్ అంచనా వేసింది. దాదాపు 25 శాతం కంపెనీలు.. తమ ఉత్పత్తిలో ఏఐతో ప్రయోగాలు చేస్తున్నాయని వివరించింది.
న్యూఢిల్లీ, జూన్ 26 : కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవల నుంచి భారతీయ ఐటీ సేవల రంగం ఇప్పటికే రూ.1.13 లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని ఇండస్ట్రీ సంఘం నాస్కామ్ అంచనా వేసింది. దాదాపు 25 శాతం కంపెనీలు.. తమ ఉత్పత్తిలో ఏఐతో ప్రయోగాలు చేస్తున్నాయని వివరించింది.
ఈ క్రమంలోనే సంప్రదాయ ఐటీ సర్వీసుల ప్రాముఖ్యతను ఏఐ తగ్గిస్తుందన్న ఆందోళనలను నాస్కామ్ కొట్టివేసింది. న్యూయార్క్ నగరంలో జరిగిన నాస్కామ్ అమెరికా సీఈవో ఫోరంలో ఐటీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రస్తుత ఏఐ శకంలోనూ సంప్రదాయ ఐటీ రంగం కీలకమేనన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

