22 ఫైనాన్స్ కంపెనీలకు ఆధార్ వెరిఫికేషన్ అనుమతి
అమెజాన్ పే (ఇండియా), హీరో ఫిన్కార్ప్లతో సహా 22 ఫైనాన్స్ కంపెనీలకు అధార్‌తో క్లయింట్ల వెరిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఇప్పటికే యాంటీ మనీలాండరింగ్ చట్టం పీఎంఎల్ఏ పరిధిలో ఉన్న 22 ఫైనాన్స్ సంస్థలు ఇక నుంచి క్లయింట్ల గుర్తింపునకు ఆధార్ నంబర్లను ఉపయోగించి వెరిఫై చేయవచ్చని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
న్యూఢిల్లీ, మే 6: అమెజాన్ పే (ఇండియా), హీరో ఫిన్కార్ప్లతో సహా 22 ఫైనాన్స్ కంపెనీలకు అధార్‌తో క్లయింట్ల వెరిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఇప్పటికే యాంటీ మనీలాండరింగ్ చట్టం పీఎంఎల్ఏ పరిధిలో ఉన్న 22 ఫైనాన్స్ సంస్థలు ఇక నుంచి క్లయింట్ల గుర్తింపునకు ఆధార్ నంబర్లను ఉపయోగించి వెరిఫై చేయవచ్చని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
ప్రస్తుతం బ్యాంక్‌లు ఖాతాదారుల కేవైసీ కోసం ఈ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ తాజాగా అనుమతించిన ఫైనాన్స్ కంపెనీల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే ఇండియా, ఆదిత్యాబిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ తదితరాలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

