గెయిల్ లాభంలో 40 శాతం వృద్ధి
ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభంలో 40 శాతం వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.2,683.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.1,907.67 కోట్లుగా ఉన్నది.
న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభంలో 40 శాతం వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.2,683.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.1,907.67 కోట్లుగా ఉన్నది. కంపెనీ ఆదాయం రూ.15,549 కోట్ల నుంచి రూ.26,968.21 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10,363.97 కోట్ల ఆదాయంపై రూ.1,725.93 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- GAIL
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

