52 వేల దిగువకు పసిడి
పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వేల దిగువకు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.760 దిగి రూ.51,300 వద్ద ముగిసింది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి.
- రూ.760 తగ్గిన తులం ధర
- రూ.1,270 దిగిన కిలో వెండి
న్యూఢిల్లీ, జూలై 6: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వేల దిగువకు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.760 దిగి రూ.51,300 వద్ద ముగిసింది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,280 తగ్గి రూ.58,200 నుంచి రూ.56,930కి తగ్గింది. అటు హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.540 తగ్గి రూ.51,930కి దిగిరాగా, 22 క్యారెట్ల ధర రూ.500 తగ్గి రూ.47,600 వద్ద నిలిచింది. మరోవైపు, కిలో వెండి కూడా రూ.2,200 తగ్గి రూ.6,2700కు దిగింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,740 డాలర్ల వద్ద, వెండి 19.94 డాలర్ల వద్ద ఉన్నది.
10 grams of sold at Rs 52470 and at Rs 58900 per kilo
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

