న్యూఢిల్లీ, జూన్ 3: రెన్యూవబుల్ ఎనర్జీ సేవల సంస్థ సెంబ్‌కార్ప్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థల్లో ఈ అవార్డు కంపెనీకి లభించింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ విప్రదాస్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డుకోసం ప్రస్తుత సంవత్సరానికిగాను కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేట్, గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ సంస్థల నుంచి 496 దరఖాస్తులు రాగా, వీటిలో 176 దరఖాస్తులు గుర్తించారు.