‘ఆంత్రప్రెన్యూర్షిప్’పై విద్యార్థులకు శిక్షణ
యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అటల్ ఇన్నోవేషన్ సెంటర్(ఏఐసీ)..టీ హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని రోడా మిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రిసెర్చ్ సెంటర్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి 60 మంది విద్యార్థులు హాజరయ్యారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అటల్ ఇన్నోవేషన్ సెంటర్(ఏఐసీ)..టీ హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని రోడా మిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రిసెర్చ్ సెంటర్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా ‘సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్’ అనే అంశంపై నిపుణులు ప్రసంగించారు. కొత్త ఆలోచనను ఆవిష్కరణగా మార్చాలన్న లక్ష్యం ఉన్నవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్టు ఈ సందర్భంగా టీ హబ్ ప్రతినిధులు వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

