నగరిలో వైసీపీ వర్గపోరు.. పార్టీ నేతలపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం

అమరావతి : చిత్తూర్ జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. నగరి మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు స్థానిక నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. రెబల్స్‌కు పెద్ద ఎత్తున డబ్బులు అందించి పోటీలో నిలిపారని ఆక్షేపించారు. శాసనసభ ఎన్నికల్లోనూ తననూ ఓడించేందుకు కొందరు ప్రయత్నించారని అన్నారు.
ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలతో నగరిలో వైసీపీ వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానం అందరినీ కలుపుకుని పోవాలని ఆదేశిస్తున్నా ఇక్కడ ఎవరి దారి వారిదే అన్నట్లు నేతలు వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతున్నది. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజా ఏకంగా పోలింగ్ బూతు నుంచే అధిష్ఠానానికి లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

