HomeAndhrapradesh-newsTrending News Ap Gannavaram Man Married Mexico Woman Marriage Pics Gone Viral
Trending News | మెక్సికో అమ్మాయితో గన్నవరం కుర్రాడి పెళ్లి.. పెళ్లి ఫొటోలు వైరల్
Viral Marriage8
2/10
Trending News | ప్రేమకు సరిహద్దులు లేవని మరోసారి రుజువైంది.
3/10
అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె ఈఎన్టీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు..
4/10
ఆంధ్రా అబ్బాయి, మెక్సికో అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏపీలోని గన్నవరంలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
5/10
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీ కృష్ణ, సునీత దంపతుల కుమారుడు జాస్తి యశ్వంత్ మెక్సికోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
6/10
ఒకరోజు అతనికి చెవినొప్పి రావడంతో .. దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాడు.
7/10
అక్కడ ఆమెకు ఈఎన్టీ మహిళా డాక్టర్ జ్యాన్యజాయ్ రూయిజ్ అంజర్ ట్రీట్మెంట్ ఇచ్చింది.
8/10
ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని తమ బంధాన్ని పదిలం చేసుకోవాలని అనుకున్నారు.
9/10
ఇదే విషయం పెద్దలకు చెప్పగా.. వాళ్లు కూడా ఓకే అనేశారు. అంతే పెద్దల సమక్షంలో వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
10/10
భారతీయ సంప్రదాయం ప్రకారం గన్నవరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి వీరి పెళ్లి జరిగింది.