రైళ్ల ఆలస్యం..అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి
Passenger | అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు
అమరావతి : అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోగేశ్ బెహరా(70) అనే వృద్ధుడు కొంతకాలంగా గుండెజబ్బుతో బాధ పడుతున్నాడు.
అతడికి మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు రైలులో విశాఖకు తీసుకువస్తుండగా అగ్నిపథ్ అల్లర్లు జరగడంతో విశాఖకు వస్తున్న రైళ్లను కొత్తవలసలో గంటల తరబడి నిలిపి వేశారు. దీంతో జోగేశ్ బెహరా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో కొత్తవలసలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

