Three Youths Drown | షార్ట్ ఫిలిం షూట్ చేస్తుండగా నదిలో నీట మునిగి ముగ్గురు యువకులు మృతి
Three Youths Drown | ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ ఫిలిం షూట్ చేస్తుండగా ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు.
అమరావతి : ఏపీలోని కడప ( Kadapa ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ ఫిలిం ( Shooting Short Film) షూట్ చేస్తుండగా ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఇన్స్టా ద్వారా పరిచయమై షార్ట్ ఫిలిమ్స్పై ఆసక్తితో సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ సంద్భంగా కడప జిల్లాలోని వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నది వద్ద షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తుందగా ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా హరిబాబు ( 25), హర్షవర్ధన్ ( 22) మృతదేహాలు లభ్యమయ్యాయి. కృష్ణ చైతన్య కోసం గాలింపు చర్యలను చేపట్టారు .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

