Home
Andhrapradesh-news
They Are Spreading False Propaganda Against The Government For Political Purposes
రాజకీయ ప్రయోజనాల కోసమే అసత్య ప్రచారాలు : ఏపీ మంత్రి
False propaganda| ఆంధ్రప్రదేశ్ లో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గణేశ్ మండపాలకు అనుమతులు లేవంటూ రెచ్చగొట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సభలు, సమావేశాల నిర్వహణకు ఎవరైనా మైక్ పర్మిషన్ కోసం వంద రూపాయలు, ఫైర్ సేఫ్టీకి రూ. 500 చలానా కట్టాలని అదే పద్ధతిలో గణేశ్ మండపాలు కూడా చలానా కట్టాలని తెలిపారు. ఇది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కాదని ఎప్పటి నుంచే ఉన్న విధానమని పేర్కొన్నారు. దేవుణ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సరైనది కాదని ఆయన తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

