Home
Andhrapradesh-news
The Acb Court Will Pronounce Its Verdict On Tdp President Chandrababus Custody And Bail Petitions
Chandrababu | చంద్రబాబుకు బెయిలా.. కస్టడీయా.. నేడు తీర్పు వెలువరించనున్న ఏసీబీ కోర్టు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్ కూడా అదేరోజు విచారణకు రానున్నది.
Chandrababu | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ పిటిషన్ కూడా అదేరోజు విచారణకు రానున్నది. ఇదిలా ఉండగా పక్కా ప్లాన్‌తో చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరి పరారీలో ఉన్నట్టు సీఐడీ పేర్కొన్నది. ప్రస్తుతం శ్రీనివాసరావు ప్రణాళికాశాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయాడని సీఐడీ పేర్కొన్నది. శుక్రవారంలోగా రాష్ర్టానికి తిరిగి రావాలంటూ ప్రభుత్వం ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ కూడా పెండ్యాలకు నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

