Rave party | రేవ్ పార్టీలో అమ్మాయిల కోసం కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ నాయకులు
విశాఖలోని ఓ రిసార్ట్‌లో జబర్దస్త్ నటి అను బర్త్ డే వేడుకలకు హాజరైన టీఎన్ఎస్ఎఫ్ నేతలు పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం గొడవ పడటం కలకలం రేపింది.
అమరావతి : విశాఖలోని ఓ రిసార్ట్‌లో జబర్దస్త్ నటి అను బర్త్ డే వేడుకలకు హాజరైన టీఎన్ఎస్ఎఫ్ నేతలు పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం గొడవ పడటం కలకలం రేపింది. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వెంకట దినేష్ అనే టీడీపీ నాయకుడిని మరో నేత చరణ్ తేజ్ కత్తితో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Makthal | దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి, మహిళ ప్రైవేటు పాట్స్ కోసిన దుండగులు
Media Rights | పాకిస్థాన్ కంపెనీకి భారత్, అఫ్గనిసిస్థాన్ సిరీస్ మీడియా హక్కులు.. కారణమిదే..!
BJP | లంచాలు సమానంగా పంచుకుంటాం.. గంగాజలం సాక్షిగా ప్రమాణం బీజేపీ పాలిత యూపీలో కౌన్సిలర్ల బరితెగింపు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- attacked
- girls
- rave party
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

