కుప్పం నియోజకవర్గంపై కక్షగట్టి దౌర్జన్యాలు : చంద్రబాబు
Chandra babu| కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడోరోజు పర్యటించారు. మోడల్ కాలనీలో ఆయన పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
అమరావతి : కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడోరోజు పర్యటించారు. మోడల్ కాలనీలో ఆయన పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీడీపీ హయాంలో 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభించామని వన్ ప్లస్ త్రీ విధానంలో మూడు వేల మందికి ఇవ్వాలని ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల విస్తరణ ఆపేశారని అన్నారు.
కుప్పంపై ప్రేమ ఉంటే మరో 10 వేల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గంపై కక్షగట్టి దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారని మండి పడ్డారు. పేదలకు అన్నం పెట్టే పార్టీ టీడీపీని, పేదల పొట్టకొట్టే పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేవారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించి ఉంటే జగన్ బయట తిరిగేవారా అని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

