Brutal Attack | కాళ్లు, చేతులు కట్టేసి పాశవికంగా.. మాచర్లలో మహిళపై అత్యాచారం
Brutal Attack | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఒంటరి మహిళపై దుండగుడు అత్యాచారం చేసి పాశవికంగా హింసకు గురిచేసిన ఘటన సంచలనం కలిగించింది.
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల ( Macherla ) పట్టణంలో ఒంటరి మహిళపై దుండగుడు అత్యాచారం ( Rape ) చేసి పాశవికంగా హింసకు గురిచేసిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వం అదనపు ఎస్పీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించింది .
సత్తెనపల్లికి చెందిన మహిళ( Women ) ఉద్యోగం చేస్తూ మాచర్లలో ఒంటరిగా ఉంటుంది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఆమె సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆమెను వివస్త్రను చేసి, కాళ్లు చేతులు కట్టేసి, దారుణంగా హింసించి పరారయ్యాడు. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

