Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Mayor Reservations | ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ( Mayor Seat Reservations ) ఖరారు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. బీసీలకు 5. ఎస్సీలకు 2, ఎస్టీ 1 , జనరల్ మహిళకు 5, అన్ రిజర్వ్డ్ 4 స్థానాలను కేటాయించింది. మంగళగిరి, తాడేపల్లి మేయర్ స్థానాలు ఎస్టీలకు, రాజమహేంద్రవరం, కర్నూలు ఎస్సీ స్థానాలను రిజర్వు చేసింది.
మచిలీపట్నం, కాకినాడ బీసీ మహిళ, ఏలూరు, అనంతపురం , చిత్తూరు బీసీలకు మేయర్ స్థానాలను కేటాయించింది. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖకు జనరల్ మహిళ, తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను అన్ రిజర్వ్డ్ కోటా కింద కేటాయించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

