ONGC | ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్.. బోరుబావి నుంచి ఎగసిపడుతున్న మంటలు
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedka Konaseema) శివకోడులో ఓఎన్జీసీ (ONGC) గ్యాస్ పైపులైన్ (Gas Pipeline) లీకవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
కోనసీమ: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedka Konaseema) శివకోడులో ఓఎన్జీసీ (ONGC) గ్యాస్ పైపులైన్ (Gas Pipeline) లీకవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. శివకోడుకు చెందిన రైతు ఆక్వా చెరువు కోసం బావి తవ్వించాడు. అయితే పొలం నుంచే వెళ్తున్న ఓఎన్జీసీ పైపులైను దెబ్బతినడంతో శనివారం ఉదయం నుంచి పెద్దఎత్తున గ్యాస్ వెలువడుతున్నది. దీంతో మంటలు ఎగసిపడుతున్నాయి.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Andhra Pradesh | Fire erupts from an underground gas pipeline in Sivakodu, Dr. BR Ambedkar Konaseema district; no casualties reported in the incident till now. pic.twitter.com/xfRhl99Xx4
— ANI (@ANI) July 15, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

