Home
Andhrapradesh-news
Nri Dies Nri Devotee Passes Away Due To A Heart Attack On The Srivari Mettu Footpath
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
NRI Died | తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో విషాదం చోటుచేసుకుంది. ఓ భక్తుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. 800వ మెట్టు వద్ద ఈ ఘటన జరిగింది.
NRI Died : తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎన్ఆర్ఐ భక్తుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. 800వ మెట్టు వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న ఎన్ఆర్ఐ భక్తుడు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. మృతిచెందిన భక్తుడిని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సుర్జిత్రెడ్డిగా గుర్తించారు.
అమెరికాలోని బోర్డెన్ టౌన్లో నివసిస్తున్న సింగిరెడ్డి సుర్జిత్రెడ్డి (53) కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళుతుండగా 800వ మెట్టు వద్ద గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతిచెందారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఆయన మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి అశ్వినీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

