అశోక్‌బాబు అరెస్టులో ప్రభుత్వ ప్రమేయం లేదు : ఏపీ మంత్రి
kodali nani | నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగోన్నతి సాధించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును చంద్రబాబు వెనుకేసు కొస్తున్నారని
అమరావతి : నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగోన్నతి సాధించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును చంద్రబాబు వెనుకేసు కొస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అశోక్‌బాబును అరెస్ట్ చేయడంలో తమ ప్రభుత్వ ప్రమేయం లేదని, సహోద్యోగి ఫిర్యాదుమేరకు లోకాయుక్తా ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తప్పు చేసినా వ్యక్తిని చట్టం ప్రకారం ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు.
జిల్లాల పునర్విభజనలో టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా తేల్చాలని డిమాండ్ చేశారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడితే కొందరు టీడీపీ నాయకులు అభ్యంతరం చేయడం విచారకరమని అన్నారు.
నిర్మాణత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులను కట్టి తీరుతామని కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం జగన్‌పై గాని ప్రభుత్వంపై గాని ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

