హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏపీ కృష్ణా జిల్లాలో మహిళా కళాశాల వాష్రూమ్, కర్ణాటకలోని బెంగళూరు తినుబండారం షాపులో రహస్య కెమెరాలు ఉన్నట్టు వెలుగుచూసిన ఘటనలను ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా స్వీకరించింది.
మహిళల భద్రత, గౌరవప్రద జీవన హకులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.