టీటీడీ సీవీఎస్వోగా నరసింహ బాధ్యతల స్వీకరణ..
ttd new CVSO| టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారిగా డి.నరసింహ కిశోర్ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పదోన్నతిపై
తిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారిగా డి.నరసింహ కిశోర్ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పదోన్నతిపై వెళ్తుతున్న గోపినాథ్ జెట్టిని కొత్త సీవీఎస్వో అభినం దించారు. అనంతరం ఆయన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సీవీ ఎస్వోకు శ్రీవారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. అన్నమయ్య భవన్లో గోపినాథ్ జెట్టికి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి ఆయనకు శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు సీవీఎస్వోగా గోపినాథ్ సమర్ధవంతంగా సేవలందించారని అన్నారు. లడ్డులను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా గట్టి చర్యలు తీసుకున్నారని, భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు కృషి చేశారని కొనియాడారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- addional eo
- Charge
- cvso
- felicited
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

