ఫొటోషూట్ కవరేజ్కు వెళ్లిన ఫొటోగ్రాఫర్ గల్లంతు
Missing|అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం తంతడి బీచ్లో ఫొటోషూట్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ నీటి ప్రవాహంలో
అమరావతి : అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం తంతడి బీచ్లో ఫొటోషూట్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. హైదరాబాద్కు చెందిన ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ కొత్త జంటకు ఫొటోషూట్ కవరేజ్ కోసం అనకాపల్లి జిల్లాకు వెళ్లాడు . ఫొటోషూట్ కోసం నీటి ప్రవాహాన్ని గమనించకుండా నీటిలో దిగాడు.
దీంతో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

