Perni Nani | విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి : మాజీ మంత్రి పేర్కినాని
Perni Nani | ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని డిమాండ్ చేశారు.
అమరావతి : ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) తన పదవికి రాజీనామా ( Resign ) చేయాలని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని( Perni Nani ) డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో మంత్రి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన రియింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2025 డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రీడాపోటీల్లో పాల్గొన్న అనుకూల వ్యక్తులకు ఉద్యోగ అవకాశం కల్పించారని ఆరోపించారు.
ఈనెల 31న విద్యారంగ సమస్యలపై ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే దీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆగస్టు 10న ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు బకాయిలతో కలిసి చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

