శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న లోకసభ స్పీకర్
లోకసభ స్పీకర్ | లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు.

అమరావతి : లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద స్పీకర్ కుటుంబ సభ్యులకు ఎంపీలు విజయ సాయి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఓం బిర్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తిలో ప్రఖ్యాతి గాంచిన కలంకారీ కండువాతో స్పీకరు కుటుంబ సభ్యులను వేదపండితులు, ఆలయాధికారులు సత్కరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

