Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Election Schedule | ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలయ్యింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ( Local Body Election) మొదలయ్యింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule) ను విడుదల చేసింది. ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈనెల 28న రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లకు, 77 మున్సిపాలీటీలు ,10 నగర పంచాయతీలకు ఎన్నికలు, 30న ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. ఈనెల 18న నామినేషన్ల దాఖలు, 19న స్క్రూటినీ, 21న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 5న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయని వివరించారు. తొలి దశ నవంబర్ 26, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న ఎన్నికల జరిగిన రోజునే ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

