CJ Chandrachud | న్యాయవాది వృత్తిని పురుషులతో సమానంగా మహిళలు ఎంచుకోవడం హర్షణీయం : సీజే చంద్రచూడ్
CJ Chandrachud | న్యాయవాద వృతి ఎంతో గొప్పదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్ అన్నారు.
అమరావతి : న్యాయవాద వృతి ఎంతో గొప్పదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్(CJ Chandrachud ) అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా న్యాయవాద వృత్తి(Lawyer Profession) ని ఎంచుకుంటుండడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ నిస్పాక్షిత(Selflessness) , నిజాయితీ, సమర్ధత వంటి లక్షణాలను చిన్ననాటి నుంచే అలవరుచుకుంటే ఉన్నతస్థానంలోకి రాణించే అవకాశం ఉంటుందని సూచించారు. న్యాయవాదవృత్తి ఎంచుకున్న విద్యార్థులు న్యాయవృత్తిని గౌరవిస్తూ విద్యనభ్యసించాలన్నారు.
రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజే
సీజేఐ చంద్రచూడ్ దంపతులు మంగళవారం రాత్రి తిరుపతి నుంచి తిరుమల(Tirumala) చేరుకోనున్నారు. తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహంలో వారు బస చేయనున్నారు. బుధవారం తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

