Janasena | చచ్చేదాకా జనసేనలోనే కొనసాగుతా.. పవన్‌కళ్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ
Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. చంద్రబాబు భవిష్యత్తు కోరుకునే వారే తన చర్యలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. చంద్రబాబు భవిష్యత్తు కోరుకునే వారే తన చర్యలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని రకాలు ప్రశ్నించినా తన పని తాను చేస్తానని స్పష్టం చేశారు..
గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయకుంటే బాగుండేదని హరిరామజోగయ్య లేఖలో అన్నారు. రాజకీయ అనుభవం లేని ఇద్దరు నేతల సలహాలతోనే ఆయన ఓడిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తాను చచ్చేంతవరకు జనసేనలోనే ఉంటానని స్పష్టం చేశారు. పవన్‌కళ్యాణ్ అధికారం చేపట్టే వరకు తన పోరాటం ఆగదని కరాఖండీగా చెప్పేశారు. చంద్రబాబు భవిష్యత్తును మాత్రమే కోరుకునే వారు.. తను చర్యలను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎవరు ఏ విధంగా ప్రశ్నించినా తన పని తాను చేసుకుంటూ పోతానని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

