Srisailam | హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి వాసి స్వయంపాకుల లక్ష్మీ నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీశైలంలో అన్న ప్రసాద వితరణకు రూ.13.90 లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీశైలం దేవస్థానం సహాయ కార్య నిర్వహణాధికారి జీ స్వాములు, పర్యవేక్షకులు పీ హిమబిందుకులకు ఈ విరాళాన్ని అందజేశారు.
స్వయం పాకుల ఉదయ్ భాస్కర్ – శ్యామల పేరుతో రూ.10 లక్షలు, పరిమిణి కృష్ణమూర్తి-ఇందిరాదేవి పేరుతో రూ.లక్ష, స్వయంపాకుల లక్ష్మీ శ్యామల పేరుతో రూ.లక్ష, స్వయంపాకుల లక్ష్మి నైరా పేరుతో రూ.లక్ష చొప్పున అన్న ప్రసాద వితరణకు అందజేశారు. పరిమి సుశీలా దేవి పేరుతో రూ.25 వేలు, స్వయంపాకుల లక్ష్మీ నారాయణ – పరిమి సుశీలాదేవి పేరుతో రూ.55 వేలు, స్వయంపాకుల రాజ్య లక్ష్మి పేరుతో రూ.10 వేలు విరాళం అందజేశారు. వీరికి శ్రీశైలం అధికారులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు అందజేశారు.
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!
Signal Jump | సిగ్నల్ జంప్ చేసినా నో ప్రాబ్లం.. అందుకైతే నో ‘ఫై’.. ఎక్కడో తెలుసా..?!
Mahindra Scorpio | ఈ త్రీ రో ఎస్యూవీ కారుపైనే మోజు.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కూడా తర్వాతే..
Tata Punch Facelift | ఏడాది చివర్లో భారత్ మార్కెట్లోకి టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్.. !