విశాఖలో రైల్వే ట్రాక్ వద్ద గుడిసెలు దగ్ధం..
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రైల్వే ట్రాక్‌ను ఆనుకుని వేసుకున్న పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోగా.. వస్తువులు, డబ్బులు బూడిదయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్రనగర్‌లో...
విశాఖ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రైల్వే ట్రాక్‌ను ఆనుకుని వేసుకున్న పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోగా.. వస్తువులు, డబ్బులు బూడిదయ్యాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. ఈ సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్రనగర్‌లో రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న దాదాపు 20 పూరిగుడిసెల్లోని ఒక గుడిసెలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మరో రెండు గుడిసెలకూ వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు మిగతా గుడిసెలకు మంటలు వ్యాపించకుండా ఆర్పే ప్రయత్నం చేశారు.
నిరుపేదలైన వీరు రైల్వే ట్రాక్ సమీపంలోనే గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడం వల్లనే 3 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు వాపోయారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

