Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. తొమ్మిది గేట్లను ఎత్తిన అధికారులు..
Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతున్నది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
Srisailam Dam | శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతున్నది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. జూరాల, సుంకేశుల నుంచి పెద్ద ఎత్తున వరద కొనసాగుతున్నది. దాంతో అధికారులు దిగువకు 3,05,553 క్యూసెక్కులు వదులుతున్నారు. దాంతో వరద నాగార్జున సాగర్ వైపు వెళ్తున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.70 అడుగుల మేర నీరుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

