Avinash Bail Petition | అవినాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. సీబీఐ అనుబంధ కౌంటర్లో జగన్ పేరు ప్రస్తావన
Avinash Bail Petition | వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వెకేషన్ బెంచ్‌లో ఇరుపక్షాల మధ్య వాదనలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.
రెండోరోజు శుక్రవారం అవినాష్‌రెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి, సీబీఐ(CBI) తరుఫున న్యాయవాదులు ఎవరికి వారే తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసే సమయానికి వైఎస్ అవినాష్‌రెడ్డి, సునీతారెడ్డిల వాదనలు విన్న కోర్టు సీబీఐ వాదనలు శనివారం వింటామని విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా సీబీఐ సమర్పించిన అనుబంధ కౌంటర్( CBI Petition)లో కీలక విషయాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది .
వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 6.15 గంటలకు ముందే వైఎస్ జగన్‌కు తెలిసిందని తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది . హత్య విషయం ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్‌కు తెలుసని అనుబంధ కౌంటర్లో సీబీఐ పేర్కొంది . జగన్‌కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

