అమరావతి : తిరుపతి జిల్లా రాజులపాలెం సీఎంఆర్ ఏకో కర్మాగారంలో శనివారం గ్యాస్‌లీక్ (Gas leak) ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళలతో సహా 30 మంది అస్వస్థత ( Labours Sick) గురయ్యారు. బాధితులను రేణిగుంట బాలాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గ్యాస్ లీక్కుగల కారణాలను సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.