ప్రధాని పర్యటనలో బెలూన్ల ఎగురవేతను తీవ్రంగా పరిగణిస్తున్నాం : ఎస్పీ
Police case| ఏపీలో పర్యటించిన ప్రధాని పర్యటన సందర్భంగా నలుపు బెలూన్లను ఎగురవేసిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ
అమరావతి : ఏపీలో పర్యటించిన ప్రధాని పర్యటన సందర్భంగా నలుపు బెలూన్లను ఎగురవేసిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. హెలికాప్టర్లో మోదీ గన్నవరం నుంచి భీమవరంకు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారు. ఈ ఘటనను జిల్లా పోలీసులు సీరియస్గా తీసుకుని డీఎస్పీ నేతృత్వంలో విచారణ ప్రారంభించారు.
ఈ విచారణలో కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఏఐసీసీ కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో గన్నవరం సమీపంలోని ఓ బిల్డింగ్పై నుంచి బెలూన్లు వదిలారని తెలిపారు. రాజీవ్ రతన్తో పాటు పద్మశ్రీ , సావిత్రి, కిశోర్ బెలూన్లను ఎగురవేశారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని, నోటితో ఊది ఎగరవేశారని వివరించారు.
ప్రధాని భద్రతలో సెక్యూరిటీ రిస్క్ లేదని, ఎస్పీజీ పోలీసులను వివరణ కోరలేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్రతన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

