అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లోన్ కట్టలేదని ఫైనాన్సియర్లు రెచ్చిపోయారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఫైనాన్స్ డబ్బులు కట్టాలని అడిగేందుకు వెళ్లగా మాట మాట పెరిగి మహేష్ అనే వ్యక్తిపై న ఫైనాన్స్ రిప్రజెంట్లు దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఎంత చెప్తున్నా ఫైనాన్సియర్లు వినకుండా దాడి చేశారని స్థానికులు పేర్కొన్నారు.
లోన్ కట్టలేదని యువకుడిపై ఫైనాన్సియర్లు విచక్షణారహితంగా దాడి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో దారుణం
ఫైనాన్స్ డబ్బులు కట్టాలని అడిగేందుకు వెళ్ళగా మాట మాట పెరిగి మహేష్ పై దాడికి పాల్పడిన ఫైనాన్స్ రిప్రజెంట్లు
బాధితుడు ఎంత చెప్తున్నా ఫైనాన్సియర్లు వినకుండా… pic.twitter.com/dL67DqlUxQ
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026