స్విమ్స్‌లో వసతులను అందుబాటులోకి తీసుకురావాలి : టీటీడీ జేఈవో

తిరుపతి : తిరుపతిలో రోగుల కోసం ఏసీ, ఫర్నీచర్, గ్యాస్‌లైన్లు తదితర వసతులతో నెఫ్రో ప్లస్ భవనాన్ని95 ప్రత్యేక గదులుగా మార్చాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్విమ్స్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల ప్రగతిపై జేఈవో వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మతో కలిసి టీటీడీ, స్విమ్స్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ జనవరి 13లోపు 30 గదులు, ఫిబ్రవరి నెలాఖరులోపు మిగిలిన 65 గదులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
సెంట్రల్ గోడౌన్ భవన నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. మంగళవారం జరుగనున్న ఈవో సమీక్షలో ఆరోగ్యశ్రీ భవన నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. స్విమ్స్‌లో అగ్నిమాపక వ్యవస్థ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఈఈ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఈఈ హర్షవర్ధన్‌రెడ్డి, స్విమ్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

