ఎస్వీ ఆయుర్వేద వైద్యశాలకు వైద్య పరికరాల విరాళం
medical kits|అమెరికాలోని శాన్ప్రాన్సిస్కోలో ఉంటున్న ప్రవాస భారతీయులు కేదార్నాథ్, గీతాకృష్ణ దంపతులు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద
తిరుపతి : అమెరికాలోని శాన్ప్రాన్సిస్కోలో ఉంటున్న ప్రవాస భారతీయులు కేదార్నాథ్, గీతాకృష్ణ దంపతులు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. ఈ దంపతుల రెండు సంవత్సరాల కుమార్తెకు హైపో ఆక్సిక్ బ్రెయిన్ డామేజ్ కారణంగా మెదడు ఎదుగుదల లోపం వల్ల బుద్ధిమాంద్యం అనే రుగ్మత ఏర్పడింది.
ఆయుర్వేద కళాశాలలోని చిన్న పిల్లల విభాగంలో వీరి పాపకు అడ్మిషన్ పొంది పంచకర్మ చికిత్స చేయించారు. ఈ చికిత్స విధానం, ఇక్కడి వైద్య సేవలపై వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి అవసరమైన రూ.75000 విలువైన వైద్య పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ కు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత, స్టాఫ్ నర్సులు స్వర్ణ, హేమసుధ పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

